ఇందులో ప్రధానంగా నేను ఒక మధ్యతరగతి కుటుంబం గురించి చెప్పదలచుకున్నాను. అయితే నా మిత్రుల కోరిక మేరకు నేను దీనిని కొన్ని ఎపిసోడ్ లుగా రాయాలనుకుంటున్నాను....
అయితే ఇది చదివే ముందు నేను కొన్ని ముఖ్యమైన విశయాలను చెప్పదలుచుకున్నా... ముఖంగా మీరు అనగా ఈ బ్లాగ్ ని చదివేవారు, అభిమానిచేవారు, ఇష్టపడేవారు గ్రహించాల్సిన ప్రధానమైన విషయం ఎంటటే ఇందులోని ఎన్నో సంఘటనలు నా స్వీయ అనుభవాలు.. ఇందులోని ఎన్నో విషయాలు మీకు కూడా స్వీయ అనుభావాలుగానే ఉంటాయి ఎందుకంటే మనలో చాలా మంది మధ్యతరగతి కుటుంబం నుండే వచ్చి ఉంటారు... అంతే కాకుండా మీలో చాలా మందికి నాతో సుదీర్ఘమైనా అనుభంధం ఉండడం వాళ్ళ ఇవి మీకు కొత్తగా అనిపించకపోవచ్చు. కాని ఇవి నిజాలు అని గ్రహిస్తారు.... సాధించాలి అనుకున్న ఉన్నత లక్ష్యాల సాధనకై ఒక మధ్యతరగతి కుటుంబం ఎలా కష్టపడిందో నేను చెప్పదలచుకున్న....
ఇక దీనిని త్వరలోనే ప్రారంభిస్తా అని మీకు ఇందుమూలంగా తెలియజేస్తున్నాను... ఇందుకై మీ సహాయ సహకారాలు ఎల్లపుడు మాకు ఇంతాయని ఆశిస్తూ...
ఇక దీనిని త్వరలోనే ప్రారంభిస్తా అని మీకు ఇందుమూలంగా తెలియజేస్తున్నాను... ఇందుకై మీ సహాయ సహకారాలు ఎల్లపుడు మాకు ఇంతాయని ఆశిస్తూ...
మీ మిత్రుడి ప్రాణం ఐన ,
దీపం (నా కలం పేరు) ...
No comments:
Post a Comment