Saturday, January 1, 2011

ఉద్యమం....

వినిపిస్తుంటే "జై తెలంగాణ"... కోట్ల ప్రజల గుండె చప్పుళ్ళలో,

కనిపిస్తుంటే భావి తెలంగాణ... కోటి చిన్నారుల కనుపాపల్లో,

కదిలోస్తుంటే మన తెలంగాణ.. కుల, మత, జాతి భేదాలకతీతంగా,

గర్జిస్తుంటే నా తెలంగాణ... కోటి విద్యార్థుల సింహగర్జనలతో,

ఇంకా ఎందుకురా అంటావు,

ఉద్యమాలకే తల్లిఅయిన ఈ ఉద్యమాన్ని...

ప్రజల ఉద్యమం కాదని.

హే... కృష్ణా... ఏమిరా నీ సందిగ్దం...

ఇవ్వరా నా తెలంగాణ.

No comments: