many poets missed brothers..
Many greatest people forgotten by history too
Shri Malli Natha Suri- who belonged to 5th century.
Bhaskaracharya second century mathematician believed to live near BOHAN (previously known as POUDANYA PURAM capital city of ASMAKA kigdom)
was great sanskrit poet and critique
who believed to live in ‘kulcharam’ now in medak district.
Yenugu Lakshmana kavi near siddipet who translated sanskrit slokas of BHARTEUHARI into telugu language.
JAYAPA SAHINI the Warrior poet of KAKATIYAS wrote NRUTTARATNAVALI in SANSKRIT.
BAMMERA POTHANA well known to all
Suravaram prathapa reddy from warangal dist
who wrote Ranganatha Ramayanam.
…….many unknown to today’s history
Praja kavi KALOJI
Dasarathi Krishnamachari who gave the slogan ” Naa telangana koti ratnala veena”
and fought against NIZAM
spent in NIZAMABAD JAIL
VATTIKOTA ALWARU SWAMI
Dasarathi rangacharyulu translated VEDAS into telugu language….
.
.
.
Today’s
GADDAR
ANDE SRI
GORANTIVENKANNA
DESAPATI SRINIVAS
16 comments:
mottaaaniki gaddar ni kuda kalipaav, Jai bolo telangana lo Mukkanna kuda oka paata raaasaadu, vaadi peru enduku miss avuthondi
కవుల సంగతి దేవుడెరుగు, ముందు రాయలసీమ తెలుగుని, తెలంగాణా తెలంగాణమును, కోస్తాలో ఆంధ్రము అను భాషలనే మర్చి పోతున్నారు పిల్లలు పెద్దలు. అంత ఇంగ్లీసు మాయా.
Suravaram prathapa reddy from warangal dist
who wrote Ranganatha Ramayanam ????
రంగనాథ రామాయణాన్ని వ్రాసింది గోన బుద్ధారెడ్డి.
సురవరం ప్రతాప రెడ్డి గోల్కొండ పత్రికను నడిపి తెలంగాణాలో తెలుగు కవులు లేరన్న అపప్రథ తొలగించడానికి తెలంగాణాలోని కవు లందరి వివరాలు సేకరించి ప్రత్యేకంగా గోల్కొండ తెలుగు కవుల సంచిక ను వెలువరించారు.
Kamaneeyam.opinion
New year greetings to all. Krishna waters tribunal judgement is amixed bag. I think Srikrishna commission report also will be inconclusive..
Thursday, March 17, 2011
parimalam-పరిమళం: తెలంగాణా కవులను మరచేలా చేసిన మన చదువులు...
parimalam-పరిమళం: తెలంగాణా కవులను మరచేలా చేసిన మన చదువులు...: "many poets missed brothers.. Many greatest people forgotten by history too Shri Malli Natha Suri- who belonged to 5th century. Bhaskarachary..."---Idonot make regional distinction.Andhra,Telengana,are,same.different names for sameentity.All great persons belong to entire Andhra nation wherever they were born.We must rememberand cherish them.Weshould not be narrowminded.
Posted by ramaneeyam at 12:43 AM
0 comments:
Post a Comment
Older Post Home
Subscribe to: Post Comments (Atom)
Blog Archive
▼ 2011 (18)
▼ March (6)
parimalam-పరిమళం: తెలంగాణా కవులను మరచేలా చేసిన మన ...
సృష్టిరచన దిశగా ఆధునిక విశ్వామిత్రుడు | --ఇంద్రధనస...
సృష్టిరచన దిశగా ఆధునిక విశ్వామిత్రుడు | --ఇంద్రధనస...
sangeetam
sangeetam
ANDHRAPRADESH
► February (4)
► January (8)
► 2010 (42)
► 2008 (1)
About Me
Ramana Rao Muddu
Published 7 works in Telugu, Ramaneeyam, Kamaneeyam (Poetry), Mahaneeyam (Poetry), Udaya Kiranalu (Essays), Sandhya Raagam (Essays), Analaanila Geethaalu (Poetry), Vennela Velugulu (Essays). A Dictionary is under printing.
View my complete profile
u
Kamaneeyam.opinion
New year greetings to all. Krishna waters tribunal judgement is amixed bag. I think Srikrishna commission report also will be inconclusive..
Thursday, March 17, 2011
parimalam-పరిమళం: తెలంగాణా కవులను మరచేలా చేసిన మన చదువులు...
parimalam-పరిమళం: తెలంగాణా కవులను మరచేలా చేసిన మన చదువులు...: "many poets missed brothers.. Many greatest people forgotten by history too Shri Malli Natha Suri- who belonged to 5th century. Bhaskarachary..."---Idonot make regional distinction.Andhra,Telengana,are,same.different names for sameentity.All great persons belong to entire Andhra nation wherever they were born.We must rememberand cherish them.Weshould not be narrowminded.
Posted by ramaneeyam at 12:43 AM
0 comments:
Post a Comment
Older Post Home
Subscribe to: Post Comments (Atom)
Blog Archive
▼ 2011 (18)
▼ March (6)
parimalam-పరిమళం: తెలంగాణా కవులను మరచేలా చేసిన మన ...
సృష్టిరచన దిశగా ఆధునిక విశ్వామిత్రుడు | --ఇంద్రధనస...
సృష్టిరచన దిశగా ఆధునిక విశ్వామిత్రుడు | --ఇంద్రధనస...
sangeetam
sangeetam
ANDHRAPRADESH
► February (4)
► January (8)
► 2010 (42)
► 2008 (1)
About Me
Ramana Rao Muddu
Published 7 works in Telugu, Ramaneeyam, Kamaneeyam (Poetry), Mahaneeyam (Poetry), Udaya Kiranalu (Essays), Sandhya Raagam (Essays), Analaanila Geethaalu (Poetry), Vennela Velugulu (Essays). A Dictionary is under printing.
View my complete profile
u
I think that is a misconception to a good extent.
We did study
1. Bhaskaracharya and his greatness
2. Dasarathi (10th Class- Telugu poetry)
3. Lakshmana Kavi - Subhashitalu - Several classes.
4. Survaram Pratapa Reddy - Intermediate telugu
5. Bammera Potana - Story
I don't know what is in contemporary school syllabus, but 10 years we did know most of these poets from school.
సీమాంద్రకు చెందిన ఒక సాహిత్యాభిమానిగా నా అభిప్రాయాలు ఇవి.......
మీరిచ్చిన లిస్టులో
మల్లినాధ సూరి పేరు విన్నాను
భాస్కరాచార్యుడనే గణిత మేధావి తెలంగాణాకు చెందినవాడని తెలియదు
యేనుగు లక్ష్మణ కవి విరచిత సుభాషితాలు స్కూలులో చదువుకొన్నాను. మా అమ్మాయికి చిన్నప్పుడు నేర్పించాను
జయప సాహిని గురించి తెలియదు
పోతన పద్యాలు కొన్ని కంఠతా వచ్చు ఇప్పటికీ
సురవరం గురించి తెలుసు
కాళోజీని ఉటంకిస్తూ నా బ్లాగులో చాన్నాళ్ల క్రితం ఓ కవిత వ్రాసాను. సూటిగా సాహిత్యం వెలువరించిన- నాకు నచ్చే ఒక మంచి కవి
ధాశరధి గాలీబ్ గీతాలు చదివాను. ఆయన ఓ రేడియో స్పీచ్ లో ఉగాది పద్యాలు అద్బుతంగా గానం చేసారు.
దాశరధి రంగాచార్యులు వేదాల అనువాదం సీరియల్ గా వచ్చేటపుడు (ఆంధ్రజ్యోతిలో అనుకొంటా) పాలో అయ్యేవాడిని.
గద్దర్ తెలంగాణాకు చెందిన వాడని/ఆ ప్రాంతానికి మాత్రమే చెందుతాడని ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతున్నాను. గద్దర్ గీతాలు సుమారు ఓ ఇరవై యేళ్ల క్రితం కేసెట్ల రూపంలో ఇక్కడ అమ్మే రోజులలో వాల్యూముల లెక్కన కొనుక్కొని విన్న వ్యక్తిని నేను.
గోరటి వెంకన్న పై నాకున్న అభిమానాన్ని నా బ్లాగులో ఓ మూడేళ్ల క్రితం ఒక పోస్టు రాసాను.
అందెశ్రీ, దేశపతి లను గురించి ఈ మధ్యే తెలుసుకొంటున్నాను.
మీ లిస్టులోలేని సినారె, అఫ్సర్, ఆశారాజు, నందిని సిద్ధారెడ్డి, షాజహానా, రవీందర్, జూలూరి వంటి వివిధ కవుల సంకలనాలు నా లైబ్రేరీలో ఎన్నో ఉన్నాయి.
సీమాంద్రలో తెలంగాణా కవులగురించి మరింత ఎక్కువగా తెలుసున్న వాళ్లు ఎంతోమంది ఉంటారనే నా నమ్మకం.
తెలంగాణా 1956 వరకూ సాహిత్య రంగానికి సంబంధించి ఒక రకమైన ఐరన్ కర్టెన్ లో ఉండిపోయింది. Despite it the best seeped out to the rest of telugu regions whether you believe it or not.
తెలంగాణా లో కొంతమంది అంటున్నట్లుగా సాహిత్యపరమైన ఆధిపత్యం జరిగిందంటే నమ్మబుద్ది కాదు. ఎందుకంటే ఉత్తమమైనవి ఎక్కడనుంచి వచ్చినా
సహృదయులు నెత్తికెత్తుకొంటారు. స్పానిష్ కవి పాబ్లో నెరుడా కవిత్వం అనువదింపబడని భాష ఈ ప్రపంచంలో లేదంటే మీరు నమ్మగలరా? దాన్ని ఆధిపత్యం అంటే ఎలా?
ఇక చివరగా మీకొక ప్రశ్న (గూగిల్లకుండా చెప్పాలి మరి :-)
కోస్తాంద్రా కవి అయిన ఆవంత్స సోమసుందర్ కి తెలంగాణాకు సంబంధం ఏమిటీ?
భవదీయుడు
బొల్లోజు బాబా
Enugu Lakshmana kavi and Jaayapa senani very well known. Enugu Lakshmana kavi's translations were read out on Sri Venkateswara Bhakti Channel by S P Balasubrahmanyam in the programme SUNAADAVINODINI. Everyday in the evening time you can see and listen to one subhaashitham everyday.
madhuri.
Dasarathi and Dasarathi Rangacharyulu are again very famous.
When hatred fills in the heart this is how it makes us feel !!
Gaddar got Nandi award in the United AP for his song, 'Padam meeda puttumachanai', which was directed by Dasari Narayana Rao, who is from Andhra region. Goreti Venkanna's talented got exposed to a wider range of audience with Relare Rela, dummurepu program by MAA tv, which was established by someone from Andhra region. I remember There was a lesson in Telugu on Suravaram Pratapareddy and also on Enugu Lakshamana kavi in poetry and that is how I know their names.
Suddala Ashok Teja got national award for his song in Tagore film directed by an Andhra guy, acted by Chirajneevi who is also Andhra guy. And that song was inspired by the lines of Sri Sri who is also from Andhra.
And for your information, I'm from Thorrur, Warangal dist.
Use your wisdom to do some good. If you really love these poets, do research and write a book on them.
నీ టపా లో టుడేస్ లో వున్న కవులు/ రచయితలు తప్ప పైన చెప్పిన వారందరూ "మేము తెలంగాణా రచయితలం" అనే భావంలో వాళ్ళు జీవించ లేదు... అలాగే మీ తాలిబన్ వీరుల చేతుల్లో అవమాన పడ్డ మహానుభావులు ఎవ్వరూ మేం ఆంధ్రా కి మాత్రమే పరిమతం అని అనుకోలేదు..ఎందుకయ్యా వాళ్ళని మీ పిచ్చి టాగులతో అవమాన పరుస్తారు..
@ thinker ,,,
గద్దర్ గురించి తెలిసే గనక ఉంటె నువ్వు ఈ మాటలు ఆనవు మిత్రమా...
@ voleti mithrama,,,
ఎస్ నువ్వన్నది నిజమే.. మరి ప్రాతీయ భేదం చూపని అలాంటి వారి విగ్రహాలను ట్యాంక్ బాండ్ మీద ఎందుకు పెట్టలేదో మరి.... అక్కడ విగ్రహాలు పెట్టిన వారెవరు సీమంధ్ర అని అరవలేదు, పెట్టని వారు తెలంగాణా అని అరవలేదు... కాని మన ప్రభుత్వమే దానిని ఆపాదించింది.. ఒక ప్రాతనికే చెందిన విగ్రహాలను పెట్టి ఇంకో ప్రాతం వారికి మొండి చేయిని చూపెట్టింది... ఇక విగ్రహాలను ధ్వంసం చేస్తేనే అవమానం ఐనట్టు మీరు ఫీల్ అవుతున్నారు, కాని అదే మహానుభావులు గనక జీవించి ఉంటె ఈ సమాజాన్ని చూసి చాలా క్షోభ పడేవారు.. వారి బొమ్మలు కావాలి మనకు, మన గొప్పదనం చేపుకోవడానికి, అంతే కాని, వారి సిద్ధాంతాలు అవసరంలేదు... వారు చేసిన గొప్పలు చేపుకోవడానికి కాదు, వారు చెప్పిన, చూపెట్టిన బాటలో నడవలేనపుడు వారి బొమ్మలు మాత్రం ఎందుకు మనకు.... వారి సిద్ధాంతాలు ఆచరణలో పెట్టము కానీ వారి బొమ్మలు కావాలంట బొమ్మలు... పక్కవారి ప్రాణాలకు విలువ ఇవ్వకుండా బొమ్మలకు విలువలనిచే మిమ్ములని చూస్తే, వారు ఎంతో భాధపడేవారు.. ఇపటికి వారి ఆత్మ ఘోసిస్తూనే ఉంటుంది మీలాంటి వారి వల్ల...
@ surya,
చాలా థాంక్స్, చదివావు అని చెప్పావ్...
మరి వాళ్ళ విగ్రహాలు ఎందుకు పెట్టలేదో అడుగు మిత్రమా.. వాళ్ళు కూడా గొప్పవారే కదా,,, తెలుగు భాషకు కీర్తి , ప్రతిష్టలు తెచ్చిన వారె కదా.. వారికెందుకు వివక్ష....
వాళ్ళు చేసిన పాపం ఏందీ?? ఈ ప్రాంతంలో పుట్టడమేనా??
@ sripal sama,,
ఎంత మందికి తెలుసు వీళ్ళ గురించి...??నీకు తెలిసింది కూడా ఇప్పుడు ఉన్న వాళ్ళ గురించి, మరి చరిత్ర పుస్తకాలకు మాత్రమే పరిమితం ఐన వారి పరిస్థితేంటి..?? ఆ పుస్తకాలలో లేని వారి పరిస్థితేంటి??? మరచిపోదామా వాళ్ళను...?? ఏదో సాహిత్యాభిమానం ఉంది, గొప్ప గొప్ప చరిత్రకారుల గురించి తెలుసుకోవాలి అనుకున్న వారికి మాత్రమే తెలుస్తుంది, కాని అక్కడ ఉన్న అదే ట్యాంక్ బాండ్ మీద ఉన్నవారి గురించి..... అందరికీ తెలుస్తుంది.......
నువ్వు నీది వరంగల్లు అని అంటున్నావ్...., కాబట్టే నీకు తెల్సు అంటాను నేను...
ఈ ప్రాంతంలో ఉన్నవాళ్ళలో ఎంత మందికి తెలుసో నీకు తెలుసా...?? ఇక ఈ ప్రాంతంలోని వారికే సరిగ్గా తెలీకపోతే, పక్క ప్రాంతం వారికెల తెలుస్తుంది...
గోప్పోళ్ళ మీద పుస్తకాలు రాయనవసరంలేదు.. వారి గురించి పది మందికి చెప్పినా చాలు.. ఒక పుస్తకం కంటే ఎక్కువే... పుస్తకాలూ ఎంతమంది చదువుతారో తెలీదు కాని, ఇక్కడ పోస్ట్ చేస్తే చాలా మంది చదువుతారు.. వీలైతే నువ్వు కూడా పోస్ట్ చేయి, అది కూడా ఇక్కడ....
@ Bolloju Baba :
Iam eager to know the answer to your question.
madhuri.
Post a Comment