Tuesday, March 22, 2011

ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాలి ఈ తెలంగాణా TDP నాయకులూ....

40 మంది ధీరులు, అందులో ఇద్దరు MP లు, మిగతా వారు ఒకే ప్రాంతానికి చెందిన MLA లు, మాజీ MALలు... ఇంకా ఒక పేద్ద రాష్ట్రానికి చెందిన పార్టీకి నం. 2 ,3 ,4 ....... ఆ పార్టీకి నం.1 తర్వాత అంత వీరే... ఒకప్పుడు ఆ రాష్ట్రానికి , మంత్రులుగా ఏలిన వారు... హోం మంత్రి గానే కాకుండా ఎన్నో మంత్రిపదవులను అనుభవించిన వారు ఉన్నారు...
ఏం లాభం... బంచన్ కాల్ మొకుత అనే టైపు... ఏదో పోదిసేద్దాం, పీకేద్దాం అనుకుంటూ పోయిండ్రు.. ఏం పీకారు..?? ఏం పోడిసారు...?? ప్రధాన మంత్రిని కలిసోస్తం, సోనియా ని కలుస్తాం, తెలంగాణా ను మేమే తెస్తాం అంటూ ప్రగల్భాలు పలుకుతూ పరిగెత్తారు డిల్లి కి ... ఏం లాభం..??
రెండంటే రెండు నిమిషాల్లో ముగించారు కేంద్ర హోం మంత్రి తో భేటి..... అసలు ఏమైనా మాట్లాడారా చిదంబరం తో... పైగా దెప్పిపొడుపు మాటలు అనిపించుకున్నారు.... ఇంకా వీళ్ళు, తెలంగాణా తెస్తారాన్ ట ......
తూ... వీళ్ళ జీవితాలు...
భేటి అయిపోయినాక అందులోని ఒక సిగ్గు లేని నాయకుడు అంటాడు, మూకుమ్మడి రాజీనామాలే శరణ్యం అని .... ఇన్ని రోజులు ఏమైంది వీడి తెలివి...?? అయినా సొంత ఇంటినే సక్కబెట్టుకోలేని వీళ్ళంతా తెలంగాణా తెస్తారాన్ టా ...?? ఇంకొందరికేమో భాధ కలిగిందంట .... ఇంకా ఒకప్పుడు జై సామాజిక తెలంగాణా అన్న వాళ్ళకైతే నోరే రావటంలేదు ఈ మధ్య ... నోరు పడిపోయిందో లేక ఆ నోట్లో ఎవడిధైన పెట్టుకున్నాడో...?? ఇపుడైనా కనీసం మీ ఎక్ష్-పార్టీ వాడయిన చిదంబరం అన్న మాటలకైన కొంచెం సిగ్గు తెచ్చుకోండి... ఓఒహ్ సారి, మీకు ప్రజల మాటలు వినపడాయి కదూ, ఎదుటి పార్టీ వాడు ఎమన్నా పట్టించుకోం కదూ... మీ ఒంట్లో ఉన్నది రక్తమే అయితే, మీరు తెలంగాణా లో పుట్టినవారే గనుక అయితే...
ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొండ్రా... సిగ్గూ, ఎగ్గూ లేని జన్మలూ, మీరూ...
మీ ఎదుటి పార్టీ వారు మీ గురించి ఏమి ఆలోచిస్తున్నారో ఆలోచించుకోండి....

2 comments:

voleti said...

మీ తెలబాన్ నాయకుడు పోయి కాంగెరస్సు .. లో దూరుతున్నాడు.. మరి ఆణ్ణి ఎలా తిడతావు బాసూ?

KD said...

అయ్యా వోలేటి,
నీకు తెలుగు గనక అర్ధం అయితే, నువ్వు మాట్లాడేది తెలుగే గనక అయితే, ఇంకోక్కసారి తెలబాన్ అనకు.....
నీకు ఇదివరకే చెప్పాను, నోరు అదుపులో పెట్టుకో... అయినా వాడెవరో ఎక్కడో గంగలో కలుస్తాడని ఎవడో పని గట్టుకొని పనిలేని ఒక కుక్క అరిస్తే, నువ్వు నన్నడగడం ఏం బాలేదు.. ఇది నీ విజ్ఞతకే వదిలేస్తున్న.. ఇంకో విషయం, మా ఈ ఉద్యమం వాడితోనే పుట్టలేదు, వాడితోనే ఆగిపోదు... ఇది ప్రజా ఉద్యమం...